Wordpress - anilroyal.wordpress.com - తెలు-గోడు

Latest News:

ప్రళయం 26 Jul 2013 | 12:53 am

ఈ ఏడాది నన్ను కథల పురుగు తొలిచినట్లుంది. కరువు తర్వాత వరద. నా తాజా కథ 'ప్రళయం', ఈ వారం సారంగలో ప్రచురితం. ఇది నా ఏడో కథ; ఈ ఏడాదిలో నాలుగో కథ. ఇలస్ట్రేషన్ కూడా నేనే గీసుకున్న తొలి కథ.

శిక్ష 10 Jun 2013 | 10:59 pm

సైన్స్ ఫిక్షన్ కథల మధ్యలో చిన్న విరామం తీసుకుని ఆటవిడుపుగా నేను రాసిన కథ 'శిక్ష'. నిన్న ఆదివారం ఆంధ్రజ్యోతి అనుబంధంలో ప్రచురితమయింది. ఆ కథ పీడీఎఫ్ ఇక్కడ లభిస్తుంది.

కథాయణం – 3 28 May 2013 | 11:03 pm

"సైన్స్ ఫిక్షన్ అనేది అద్భుతమైన ఆలోచనలకి వేదిక మాత్రమే కాదు, అది ప్రపంచాన్ని మెరుగుపరచేందుకు జరిగే ప్రయత్నాల్లో ఓ ముఖ్యభాగం. సాధారణ ప్రజానీకానికి తెలియని శాస్త్ర విశేషాలు విడమరచి, సైన్స్ తమపై చూపే ప్ర...

రహస్యం 9 May 2013 | 09:00 am

కరువు తర్వాత వరద. రెండున్నరేళ్ల విరామం తర్వాత మళ్లీ కథలు రాసే మూడ్ రావటం, వరసగా మూడు రాసెయ్యటం జరిగిపోయాయి. వాటిలో మొదటి కథ 'రీబూట్' మార్చ్ నెలాఖర్లో ముద్రితమవగా, మూడో కథ 'రహస్యం' ఈనాడు ఆదివారం అనుబంధ...

కథాయణం – 2 13 Apr 2013 | 02:24 am

కథ ఎలా పుడుతుంది? ఒక్కో కథకుడికీ ఒక్కో విధంగా. నావరకూ అది ఓ ప్రశ్నలోంచి పుడుతుంది: 'ఇలా జరిగితే ఎలా ఉంటుంది?' అనే ప్రశ్నలోంచి. 'నాగరికథ' నుండి 'రీబూట్' దాకా అదే పద్ధతి. ఇది 'రీబూట్' కథాయణం. కాబట్టి ఆ ...

రీబూట్ (పార్ట్ – 2) 1 Apr 2013 | 06:00 pm

'రీబూట్' కథ మిగతా భాగం ఈ రోజు ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో విడుదలయింది. పూర్తి కథ పీడీఎఫ్ కోసం ఇక్కడ నొక్కండి. ఈ కథకి వేయబడ్డ ఇలస్ట్రేషన్స్‌లో కొన్ని తప్పులు దొర్లాయి. అవేమిటో కనిపెట్టినవారికి వెయ్యి...

రీబూట్ (పార్ట్ – 2) 31 Mar 2013 | 10:11 am

'రీబూట్' కథ మిగతా భాగం ఈ రోజు ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో విడుదలయింది. పూర్తి కథ పీడీఎఫ్ కోసం ఇక్కడ నొక్కండి. ఈ కథకి వేయబడ్డ ఇలస్ట్రేషన్స్‌లో కొన్ని తప్పులు దొర్లాయి. అవేమిటో కనిపెట్టినవారికి వెయ్యి...

రీబూట్ (పార్ట్ – 1) 25 Mar 2013 | 10:42 am

కల్కి రాసిన రెండున్నరేళ్లకి మళ్లీ కథ రాసే మూడొచ్చింది. అంటే కొత్త కథకో కొంగొత్త ఐడియా వచ్చిందన్నమాట. ఎప్పటిమాదిరిగా ఇదీ సైన్స్ ఫిక్షనే. ఎప్పటిమాదిరిగా ఇందులోనూ నా తరహా సస్పెన్స్ మరియు ట్విస్టులుంటాయి....

రీబూట్ (పార్ట్ – 1) 24 Mar 2013 | 08:42 am

కల్కి రాసిన రెండున్నరేళ్లకి మళ్లీ కథ రాసే మూడొచ్చింది. అంటే కొత్త కథకో కొంగొత్త ఐడియా వచ్చిందన్నమాట. ఎప్పటిమాదిరిగా ఇదీ సైన్స్ ఫిక్షనే. ఎప్పటిమాదిరిగా ఇందులోనూ నా తరహా సస్పెన్స్ మరియు ట్విస్టులుంటాయి....

అత్యాచారం 27 Dec 2012 | 05:50 am

మూడు రోజుల వ్యవధిలో ఇటు అమెరికాని, అటు ఇండియాని కుదిపేసిన రెండు సంఘటనలు. పసిపిల్లలతో సహా ఇరవయ్యేడు మంది ప్రాణాలు తీసిన ఉన్మాదం ఒకచోట, ఇరవై మూడేళ్ల మెడికోపై అత్యాచారం చేసి రహదారిపై విసిరేసిన ఘాతుకం మరో...

Related Keywords:

కథలు, అడా, కోళాటం, ఆన్లైన్ లో dabbu, జిల్లాలు చూడండి evaru, malakpet rowdy, తెలుగు బూతు కతలు, ట్రూ లవ్ స్టోరీ, లవ్ స్టోరీ

Recently parsed news:

Recent searches: