Wordpress - chaakirevu.wordpress.com - చాకిరేవు chaakirevu chakirevu
General Information:
Latest News:
ఆయన బలహీనతతో ఇంటాయన గొప్పలు 27 Aug 2013 | 03:53 pm
రెక్కల కష్టానికి ముందేవిభజన ను నమ్ముకొన్న మొగుడు ఘనకార్యం గురించి ఏమార్చుతూ తన మొగుడే వుంటేవిభజనే వచ్చేది కాదు అనిప్రధాని చెప్పారని బొంకుతోంది ఎదుటి వాళ్ల బలహీనత గురించి తెలిసిన మహా ఇల్లాలు నిశబ్దాని...
ఆహా స్వాత్రంత్ర్యం తరువాత ఇన్నేళ్లకు 26 Aug 2013 | 12:48 pm
మన తెలుగు జైల్లలో తోటి ఖైదీ కళ్లలో ఆనందం కోసం తెగించే వాళ్లు రామ కోటి రాసేప్పుడు అడ్డు పడితే పైకి పంపే భక్తులు సమైక్యం కోసం దీక్షలు చేసే వాళ్లు మన తెలుగు గడ్డపై నున్న కారాగారాల నుండి జరగడం మనందరికీ గర...
దేశం లో సరి కొత్త ఉల్లి గడ్డలు 23 Aug 2013 | 08:00 pm
ఇప్పటి వరకుకోస్తే కన్నీళ్లు వచ్చే ఉల్లి గడ్డలు మాత్రం వాడాం కానీ కేంద్ర ప్రభుత్వ క్రుషి తో కొనేప్పుడే కన్నీరు వచ్చే ఉల్లి గడ్డలు మౌన సింగ్ పాలన లో ప్రాప్తించాయి చిదంబరం బంగారాన్ని భారం చేసినా మన కో...
రామయ్యా వచ్చేముందు స్పష్టం చెయ్యవయ్యా 22 Aug 2013 | 05:13 pm
సమైక్యం కోసం తండ్రి రాజీనామా చేస్తే కొడుకు సినిమాలు తెలంగాణా లో ఆడనివ్వం అంటుంది ఓ ఉస్మానియా విశ్వ విద్యాలయం జాక్ ఓ ప్రక్క భాగ్యనగరం లో వాల్ల భధ్రత మాది అంటారు అక్కడ బతుకుతూ అక్కడే సినిమాలు తీసినా సిన...
యుద్ద గది 19 Aug 2013 | 04:48 pm
ఉల్లిపాయలు జనం కొనేలా సరిహద్దు సైనికులకు స్థైర్యం ఇచ్చేలా రూపాయి విలువను పెంచేలా అవినీతి భారతం రూపుమాపేలా విభజనలు న్యాయంగా జరిగేలా స్టాక్ మార్కెట్ పతనం ఆగేలా ఆలో’చించే’ యుద్ద గది (వార్ రూం) అన్న...
కుక్కలు చింపిన విస్తరి 19 Aug 2013 | 12:21 pm
దేశం లో ని ఇతర రాష్ట్రాలతోపొటీ పడే స్థాయి నుండిభస్మాసుర హస్త పుణ్యం తోభగ్గు మంటోందిరాష్ట్రం అటు ప్రక్కఅరవయ్యేల్ల ఉద్యమ చరిత్ర వుంది అని గొప్పలు పోతున్నారు ఇటు ప్రక్క తమిళుల నుండి విడిపొడానికి ప్రాణత్య...
ఎవడి ఖర్మకు వాడే భాధ్యుడు 14 Aug 2013 | 02:59 pm
చేతులు కాలాక ఆకులు పట్టుకొన్న చందమున ఇప్పుడు వగచి న ఏమి ఫలము? మతకలహాలు చేసినా ఇందిర పైన చెప్పులు వేయించినా వచ్చిన సొంత పార్టీ ల ముఖ్యమంత్రులకు నిత్య అసమ్మితి తెలిపినా అందని ద్రాక్ష గా మిగిలిన అధికారం...
అల్లుడి కి విగ్రహం మొర 8 Aug 2013 | 03:09 pm
రాజన్న రెక్కల కష్టం 6 Aug 2013 | 10:10 am
హస్తిన లో హస్తం కొడుక్కి లక్షల కోట్లు తెలంగాణాకు భాగ్యనగరం మరి సీమాంధ్ర కి? ఇడుపలపాయ సీమాంధ్ర తిరుక్షవరం అయ్యే వరకు తిరగాడడానికి కూతురు బైబిల్ తో భార్యామణి వచ్చి కరడు గట్టిన నేరస్తులను ప్రజా సేవ కి పు...
స్వదేశీ విడాకులు కావాలి 2 Aug 2013 | 11:46 am
కర్నూల్ నుండి పట్టుకొచ్చిన కోడి కి ఫీడ్ వేసి ఒకే బుట్టలో గుడ్లు పెట్టించి కోడి ని మాత్రం తరిమేసి గుడ్లు మొత్తం కొట్టేద్దాం అనే ఆలోచన లా ఈ విభజన జరిగింది అని అర్థం అవుతోంది సీమాంధ్ర ప్రజానీకానికి అందుక...