Wordpress - harephala.wordpress.com - PHANI BABU -musings

Latest News:

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- Avoidable torture.. 26 Aug 2013 | 03:26 pm

   మనకి ఉన్న తెలుగు చానెళ్ళలో “మా” టీవీ వారు, ఫరవాలేదూ అనుకుని చూస్తూంటాను.పైగా పదిరొజులక్రితం ” అమృతోత్సవం” అని ఓ అద్భుత కార్యక్రమం, ప్రసారం చేశారు, ఆ మర్నాడు ఆ కార్యక్రమం మీద ఒక టపాకూడా పెట్టాను. మన...

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–”మధుర” మా, “చిదంబర” మా 25 Aug 2013 | 03:37 pm

    సాధారణంగా, అంటే ఇదివరకటి రోజుల్లో అనుకోండి, భార్యలు తమ భర్తలని మరీ చిన్నచూపు చూస్తున్నారని ఎవరైనా భావిస్తారేమో అనే భయం అనండి, లేదా ఈయనగారితో తన భావిజీవితం అంతా ఎలాగూ గడపక తప్పదుకదా అనే ఉద్దేశ్యంతో...

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– మాలతీ చందూర్ గారి కొన్ని ” జవాబులు” 23 Aug 2013 | 03:19 pm

    మాలతీ చందూర్ గారి గురించి వ్రాయాలంటే, అంత తేలికగా అయ్యే పని కాదు. కానీ, నిన్నంతా కూర్చుని, నెట్ లో ఉన్న ఆంధ్రప్రభ 1955 వ సంవత్సరంలో, “ప్రమదావనం” శీర్షికలో ఆవిడ ఇచ్చిన కొన్ని జవాబులు చదివి, వాటిని ...

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు 22 Aug 2013 | 04:00 pm

    ముందుగా శ్రీమతి మాలతీ చందూర్ గారికి శ్రధ్ధాంజలి. నా ఉద్దేశ్యంలో ఆంధ్రదేశం లో, ఆవిడ వ్రాసిన “వంటల” పుస్తకాన్ని, ఒకసారైనా చదవకుండగా, కొత్తకాపరంలోకి అడుగెట్టిన ఆడపిల్ల ఉంటుందనుకోను. ఈరోజుల్లో అయితే ఇ...

బాతాఖాని-లక్ష్మీఫణి కబుర్లు– ఎవరో ఏదో అనుకుంటారేమో… 18 Aug 2013 | 11:46 am

    ఈరోజుల్లో ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో… బాగుండదేమో ..అనే అభిప్రాయాల ధర్మమా అని, ఒక్కొక్కప్పుడు మనకి సాధారణంగా ఉండే consumer rights గురించి కూడా అడగడానికి సంకోచిస్తూంటాము. ఉదాహరణకి ఏదైనా mall కి ఏ సరు...

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– రమణ గారి ప్రసక్తి లేకుండా, బాపు గారి గురించి వ్యాసం… 16 Aug 2013 | 10:10 pm

   ఓరినాయనోయ్… శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి ప్రసక్తే లేకుండగా, శ్రీ బాపు గారిగురించి వ్యాసమా? అలా కూడా సంభవించింది, 1963 లో “హంస” అనే మాసపత్రికలో వచ్చిన వ్యాసం, శ్రీ బాపు గారి ముఖచిత్రంతో ప్రచురించారు...

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–few flying thoughts… 13 Aug 2013 | 10:05 pm

    ఒక్కొక్కప్పుడు “అలక” అనేది ఎందుకు వస్తుందో తెలియదు. ఏదో అనుకుంటాము, అలా కానప్పుడు, అందరిమీదా కోపం లాటిది వచ్చేసి, ” పోనిద్దూ ఎవరెలాపోతే మనకేమిటీ..” అనేసికుని తాత్కాలిక అస్త్రసన్యాసం లాటిది చేసేస్త...

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ‘మా’ టీవీ లో ఓ మంచి కార్యక్రమం… 11 Aug 2013 | 11:19 pm

    గత పది పదిహేను రోజులుగా తెలుగు చానెళ్ళు చూస్తూంటే, అంతా అగమ్యగోచరంగా ఉంటోంది. ఎవరికి వారే కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినట్టుగా, ప్రకటనలు చేసేస్తున్నారు. అక్కడ సీమాంధ్రప్రాంతంలో ఊహించినట్టుగాన...

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఇంకో పదిసంవత్సరాల వరకూ… 2 Aug 2013 | 09:50 pm

     ఈ వారంలో జరిగిన విషయాలు ఎప్పుడో ఒకప్పుడు జరగాల్సినవే.ఆంధ్రదేశాన్ని విడగొట్టడంలో మీ అభిప్రాయమేమిటీ అని కొందరు అడిగారు. నిజం చెప్పాలంటే,విడగొట్టడం వలన నాకైతే వ్యక్తిగతంగా లాభమూ లేదూ, నష్టమూ లేదూ. క...

బాతాఖాని-లక్ష్మీఫణి కబుర్లు 28 Jul 2013 | 02:09 pm

   ఇదివరకటి రోజుల్లో మనం ఎప్పుడైనా కొత్త ప్రదేశాలకి వెళ్ళినా, వెళ్తూన్నా, దారి తెలియకపోతే, మధ్యలో ఎవరైనా కనిపిస్తే అడగడమో, లేదా ఎలాగోలాగ వెళ్ళవలసిన చోటుకి వెళ్ళి, ఏ కిళ్ళీకొట్టుదగ్గర నుంచునే వాళ్ళనో, ...

Related Keywords:

టిఫిన్ చేయడం, అక్క తో డీల్, అక్క తో డీల్.com, లక్ష్మి, పాలకోవా, హిరో నవల, బvisual, జిల్లాలు చూడండి evaru, పొట్ట తగ్గించడం ఎలాగా, పిల్లల పేర్లు

Recently parsed news:

Recent searches: